Monday, 29 December 2014

దాన్ని కూడా వదలకుండా వాడేస్తున్నావా Baahubali Whats App Promotion


‘నా వాడకం ఎలా ఉంటుందో చూపిస్తా..’ అంటూ ‘దూకుడు’లో మహేష్ బాబు చెప్పే డైలాగ్ డైరెక్టర్ రాజమౌళికి సరిగ్గా సూట్ అవుతుంది. సినిమా ప్రమోషన్ కోసం ప్రతి విభాగాన్ని, ఉన్న అవకాశాలన్నిటినీ ఉపయోగించుకోవటం తెలిసిన వ్యక్తి ఈయన. ఒక మూవీని ఎన్ని విధాలుగా ప్రమోట్ చేయవచ్చో జక్కన్నను చూస్తే తెలుస్తుంది. లేటెస్ట్ ప్రాజెక్టు ‘బాహుబలి’ షూటింగ్ రెండు సంవత్సరాల నుంచి కొనసాగుతున్నా.., ఈ ప్రమోషన్ వల్లనే సినిమాపై ఫ్యాన్స్, జనాలు మాట్లాడుకుంటున్నారు. క్రేజ్ తగ్గకుండా ఎప్పటికప్పుడు కొత్త పద్దతిలో ప్రమోషన్లు మొదలు పెట్టి ప్రజల్లో ఉంటున్నారు.

 Read More Here

Click Here to Know Latest News



మూవీ గురించి చెప్పడానికి ఇది చాలు Ntr Latest Photo In Temper Movie


అన్నం ఉడికిందా లేదా చూడాలంటే.., ఒక మెతుకు పట్టుకుంటే సరిపోతుంది. అలాగే ‘టెంపర్’ హిట్ అవుతుందా కాదా అంటే లేటెస్ట్ ఫొటో చూస్తే తెలిసిపోతుంది అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. తాజాగా విడుదల అయిన ఫొటోను చూసి నందమూరి అభిమానులు సంబరపడుతున్నారు. షూటింగ్ స్పాట్ లో ఉండగా ఓ సీన్ కు సంబంధించి తీసిన ఫోటోను పూరీ జగన్నాధ్ ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశారు. ఈ స్టిల్ చూసిన అభిమానులు సీరియస్ పోలిస్ ఆఫీసర్ స్టోరీ.., సూపర్ హిట్ అని కామెంట్లు చేస్తున్నారు.

Read More Here

Click Here to Know Latest News

Sunday, 21 December 2014

Jabardasth Venu Attacked Case Filed Accused


జబర్దస్త్ టీవీ షో కమెడియన్ వేణుపై దాడి జరిగింది. ఫిలింనగర్ లో ఉండగా ఆయనపై గౌడ సంఘం కార్యకర్తలు దాడి చేశారు. ఈనెల 18న వేణు నటించిన స్కిట్ లో గౌడ వర్గ మనోభావాలు దెబ్బతినేవిధంగా స్కిట్ చేశారని ఆరోపిస్తూ దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి పాల్పడిన వారిపై పోలిసులు కేసు నమోదు చేశారు.  కల్లు వృత్తిని, గౌడ కులస్తుల శ్రామిక జీవన విధానాన్ని కించపర్చేలా స్కిట్ ఉందని ఆరోపిస్తూ మూడ్రోజుల క్రితమే పోలిసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లయింట్ పై స్పందించిన ఓయూ పోలిసులు వేణుపై ఐపీసీ సెక్షన్లు 323, 506 ప్రకారం కేసుపెట్టారు.

Click Here to View Full Story

Mahesh Babu Srimanthudu Movie Shooting


టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.., ప్రస్తుతం కొరటాల శివ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఆ మద్య హీరోయిన్ మారిందనీ.., ఏకంగా సినిమానే ఆగిపోయిందని రూమర్లు వచ్చినా అవన్నీ అబద్దమంటూ షూటింగ్ కొనసాగిస్తున్నారు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.., త్వరలోనే మూవీ యూనిట్ దక్షిణాఫ్రికాకు వెళ్లనుంది. సినిమాలో కొన్ని సీన్లను అక్కడ షూట్ చేయాలని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫారిన్ టూర్ కోసం షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో మహేష్ తో పాటు.., హీరోయిన్ శృతి హాసన్ కూడా షూటింగ్ లో పాల్గొంటుందని తెలుస్తోంది. ఆఫ్రికాలో పాటలతో పాటు, కొన్ని సన్నివేశాలను కూడా షూట్ చేస్తామని మూవీ యూనిట్ తెలిపింది.

Read Full Story Here

Latest Baahubali Movie Making Video


సినిమాలు తీయటంలోనే కాదు.., ట్రైలర్లు, టీజర్లు, ఫొటోల విడుదలలో కూడా రాజమౌళిది ఓ ప్రత్యేకత. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న పిరియాడికల్ ప్రాజెక్టు ‘బాహుబలి’ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ముంబై కామిక్ కాన్ ప్రత్యేకంగా విడుదల చేసిన ఈ వీడియోలో సినిమా కోసం పడుతున్న కష్టాన్ని చూపించారు. ఫొటోలు, ప్లాన్లు, షూటింగ్ కోసం చేసిన గ్రౌండ్ వర్క్, భారీ సెట్టింగుల రూపకల్పన, కళాకారులు కష్టపడ్డ విధానం అన్నీ వీడియోలో చూపించారు. ఈ వీడియోకు కీరవాణి అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది.

Click Here to View Full Story and Video

Thursday, 11 December 2014

Pawan Kalyan Jana Sena Party Approved by EC



రాజకీయ పార్టీ గా జన సేన కి అధికార గుర్తింపు వచ్చింది. జన సేన ను రాజకీయ పార్టీ గ గుర్తిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అంతే కాకుండా రిజిస్ట్రేషన్ నెంబర్ (56/118/2014/PPS-I) ను కూడా కేటాయించింది. చట్ట ప్రకారం ఇప్పుడు జనసేన అధికారికంగా గుర్తింపు పొందినట్లయ్యింది.

Read More Full Story.

To Know more updates Click Here

త్రివిక్రమ్ వీక్ పాయింట్ పై దెబ్బ కొట్టాడు


‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లుంది’ డైరెక్టర్ త్రివిక్ర్ శ్రీనివాస్ వ్యవహారం. డైలాగులు, కమర్షియల్ యాంగిల్ తో డిఫరెంట్ సినిమాలు తీయగల సత్తా ఉన్న త్రివిక్రమ్ కు ఓ మైనస్ పాయింట్ ఉంది.. అదే నిదానం. స్లో అండ్ స్టడీ అన్నట్లు సినిమాను చెక్కుతూ.., చెక్కుతూ నిదానంగా షూట్ చేసుకుపోతాడు. దీంతో ఈయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు ఆసక్తి చూపినా.., ఎప్పుడు కంప్లీట్ అవుతుందో క్లారిటి ఉండకపోవటంతో ఇతర ప్రాజెక్టులకు డే్ట్లు సర్ధలేక అవస్థలు పడుతుంటారు. కొందరయితే గోల్డెన్ ఛాన్స్ వదులుకునేందుకు సిద్దపడుతుంటారు కూడా.

Read More Here.....

To Know Latest Movie Updates Click Here...

Tuesday, 9 December 2014

Linga Telugu Movie Review


Check out Latest Telugu Movie Lingaa Reviews, Lingaa Telugu Movie  Ratings, Teasers, Trailers. Starring  Rajinikanth, Sonakshi Sinha, Anushka Shetty, Jagapati Babu and A. R. Rahman

Check Linga Telugu Movie Review

Linga Telugu Movie Highlights 

Linga Telugu Movie Gallery

Daggubati Rana Injured In Baby Movie Shooting


Daggubati Rana injured in baby movie shooting : hero daggubati rana injured in bollywood movie baby action sequence shooting time, rana fingres 4 out of 5 burnt in baby shooting time doctors advices him to take bed rest for one week.

Rana injured, Daggubati Rana Injury Updates, Rana Injury Baby Shooting Photos

Click Here to Know Full Story

Tuesday, 2 December 2014

Hrithik Roshan Yash Raj Film


Bollywood super star Hrithik Roshan is likely to work along with Yash Raj Film once again, which it is being directed by Dhoom 3 director Vijay Krishna Acharya. Hrithik will return back to sets of his upcoming movie with ace director Ashutosh Gowarikar's Mohenjodaro, after recovering from hand injury. Hrithik is likely to join with Yash Raj Film for third time after his two previous movies Mujhse Dosti Karoge!' (2002) and in 'Dhoom:2' (2006).

Read More....

Click Here to Know Latest Telugu Movie News

Anjali Replaced Anushka Bhagamati Movie Heroine Role


టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క ఈ మద్య మరీ బిజీ అయిపోయింది. సినిమా చాన్సులు వరసగా వస్తుండటంతో అన్ని ఎలా చేయాలా అని తల పట్టుకుంటోందట. అందుకే కొన్ని సినిమాలు వదిలేసుకుంటేనే బెటర్ అని ఫీలవుతోంది. లేడి ఓరియంటెడ్ సినిమాలు అంటే డైరెక్టర్లకు ట్యూన్ అయ్యే స్వీటీ బ్యూటి.., బిజీ షెడ్యూల్ వల్ల కొన్ని సినిమా చాన్సులు వదిలేసుకుంటోంది. ఇదే కొందరికి కొత్త ఆఫర్లు తెచ్చిపెడుతోంది. తాజాగా ‘భాగమతి’ సినిమా నుంచి ఈ భామ తప్పుకున్నట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. అంతేకాదు.., అనుష్క పక్కకు తప్పుకుంటే ఆమె ప్లేస్ లో అంజలిని తీసుకొచ్చి పెట్టారని కూడా ఫిలింనగర్ లో టాక్ విన్పిస్తోంది.

Read More....


Click Here to Know Latest Telugu Movie News

Friday, 14 November 2014

Errabus Movie Review


Manchu vishnu errabassu movie review : manchu vishnu and dasari narayanarao combination latest movie errabassu releases on 14th november world wide. manchu vishnu lead role played and own banner movie releases on 14th november and reviews ratings are as fallows, Read Full Story

Click Here to Read Reviews

Pilla Nuvvu Leni Jeevitham Movie Review


ప్రభాకర్ (ప్రకాష్ రాజ్), గంగ ప్రసాద్ (షియాజి షిండే) ఇద్దరూ సీఎం కుర్చీ కోసం పోటిపడే రాజకీయ నేతలు. షఫి (షఫీ) అనే జర్నలిస్టుకు వీరిద్దరికి సంబంధించి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇది తెలిసిన రాజకీయ నేతలు ఇద్దరూ షఫీని చంపమని రౌడీ (మైసమ్మ)కు సుపారీ ఇస్తారు. ఇంతలో పాలకొల్లు నుంచి వచ్చిన శ్రీను (సాయి ధరమ్ తేజ్) మైసమ్మ దగ్గరకు వెళ్ళి తను చంపేయమని కోరుతాడు. ఇదేమి అర్థం కాని మైసమ్మ సైలెంట్ అవుతాడు. మైసమ్మకు తన ప్రేమ కధ గురించి చెప్తాడు. శైలు (రెజినా)ను ఎలా ప్రేమించింది, ఆ తర్వాత ఏం జరిగింది వివరించటంతో పాటు ఒక ట్విస్టు చెప్తాడు. ఆ ట్విస్టు ఏమిటి.., షఫీకి తెలిసిన నిజాలు ఏమిటి?  మైసమ్మ ఇద్దరిలో ఎవరిని చంపుతాడు ఇలా మిగతా కధ అంతా ధియేటర్ కు వెళ్ళి చూడండి.  Read Full Story

Click Here to View Telugu Movie Reviews

Wednesday, 12 November 2014

Chiranjeevi Promote Na Bangaru Talli Movie


మెగాస్టార్ చిరంజీవి గురించి వార్త వచ్చిందంటే అది ఖచ్చితంగా ఆయన 150 సినిమా గురించి అని అంతా అనుకోవటం సహజం. అయితే ఈ వార్త మాత్రం ఆయన 150వ సినిమా గురించి కాదు. మంచి కధ, కారణంతో తెరకెక్కి, ప్రమోషన్ ఇబ్బందులు ఎదుర్కుంటున్న చిట్టితల్లి గురించి చిరు స్పందించారు. సినిమా బ్రతికేందుకు తాను ఊపిరిపోస్తానని చెప్పి ముందకు కదిలారు. నేషనల్ అవార్డు గెలుచుకున్న తెలుగు సినిమా ‘ నా బంగారు తల్లి’ సొంత భాషలో ప్రమోషన్ విషయంలో ఇబ్బందులు పడుతోంది.

Click Here to Read Full Story

Bala Krishna and Mahesh Babu New Movie



బాలకృష్ణ, మహేష్ బాబు ఫస్ట్ లుక్ ఫొటోలు అనగానే.., వీరిద్దరూ కలిసి సినిమా ఎప్పుడు మొదలు పెట్టారు. కనీసం గాసిప్ కూడా రాలేదే అని ఆశ్చర్యపోకండి. ఈ ఫొటోలు ఇద్దరి వేర్వేరు సినిమాలకు సంబంధించినవి. ప్రస్తుతం బాలకృష్ణ సత్యదేవ డైరెక్షన్ లో ‘లయన్’ (పేరు ఖరారు కాలేదు’ అనే సినిమాలో నటిస్తు్న విషయం తెలిసిందే. పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్న బాలకృష్ణ, సినిమాలో ఎలా ఉంటాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే త్రిష, బాలయ్య ఫస్ట్ లుక్ ను బయట పెట్టింది.

Click Here to Know More Details